గవర్నర్ ను కలిసిన బిజెపి నాయకులు

54చూసినవారు
గవర్నర్ ను కలిసిన బిజెపి నాయకులు
ఢిల్లీలో సోమవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయని వికారాబాద్ జిల్లా బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతి కిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు అంశాలపై చర్చించడం జరిగింది.

సంబంధిత పోస్ట్