మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో గురువారం బి ఆర్ ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ శ్యాంసుందర్, మాజీ ఎంపీపీ అరవింద్ రావు తదితరులు పాల్గొన్నారు.