ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

57చూసినవారు
ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
పూడూరు మండల పరిధిలోని పెద్ద ఉమ్మెతల్ గ్రామంలో శనివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్ ఆధ్వర్యంలో ఉపాధి పని చేస్తున్న కూలీల వద్దకు కాంగ్రెస్ నాయకుల వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెయ్యి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్