వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపో లక్షే లక్ష్యం కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులను శుక్రవారం ఆర్టీసీ అధికారులు సన్మానించారు. ఉత్తమ డ్రైవర్లుగా రఫీ, మాన్య, రాములు, ఉత్తమ కండక్టర్లుగా రఘుపతి, వెంకటేశ్వర్లు, విమల, జయమ్మ, వెంకటమ్మ, అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.