విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

80చూసినవారు
విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
దోమ మండల పరిధిలోని బాసుపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు, మ్యాట్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్