శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీటీసీ

69చూసినవారు
శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీటీసీ
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును ఇవ్వటం సంతోషమని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు శుక్రవారం వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ రాములు శుభాకాంక్షలు తెలిపారు. ఈ తీర్పుతో మా మాదిగ బిడ్డల చిరకాల వాంఛ నెరవేరిందని అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు.

సంబంధిత పోస్ట్