పరిగి మండల పరిధిలోని బసిరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు
కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచందర్ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి మేలు జరగాలంటే
కాంగ్రెస్ పార్టీతో సాధ్యమన్నారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.