ఆర్థిక సహాయం అందజేత

79చూసినవారు
ఆర్థిక సహాయం అందజేత
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో పిల్లి రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్ ఈడిగి యాదమ్మ జ్ఞాపకార్థం మృతురాలి కుటుంబ సభ్యులకు రూ. ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆశన్న, మాజీ ఉపసర్పంచ్ శేషమొల్ల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్