ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

81చూసినవారు
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మన్నెగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక నాయకులతో కలిసి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్