గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

66చూసినవారు
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
వికారాబాద్ జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంత వాతావరణంలో జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులకు శుక్రవారం సూచించారు. జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు, విధి విధానాలపై అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఎలాంటి తప్పిదాలు లేకుండా నిర్వహించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్