పెద్దవార్వాల్ లో ఇందిరా గాంధీ వర్ధంతి

79చూసినవారు
పెద్దవార్వాల్ లో ఇందిరా గాంధీ వర్ధంతి
గండీడ్ మండలం పెద్దవార్వాల్ గ్రామంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. రాజ‌భ‌ర‌ణాల ర‌ద్దు, 20 సూత్రాల కార్య‌క్రమం వంటి విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌తో దేశ ప్ర‌గ‌తికి, పేద‌ల అభ్యున్న‌తికి ఇందిరా గాంధీ ఎంత‌గానో కృషి చేశార‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మెంబర్ పీ నర్సింహారావు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్