గెలుపొందిన అభ్యర్థులను సన్మానించిన ఎమ్మెల్యే

77చూసినవారు
గెలుపొందిన అభ్యర్థులను సన్మానించిన ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మల్లేశం, చంద్ర నాయక్ గెలుపొందడం జరిగింది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గెలుపొందిన అభ్యర్థులను అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you