రేపు గండీడ్ మండలానికి ఎమ్మెల్యే రాక

83చూసినవారు
రేపు గండీడ్ మండలానికి ఎమ్మెల్యే రాక
పరిగి శాసనసభ్యులు ఎమ్మెల్యే డా. టీ. రామ్మోహన్ రెడ్డి శుక్రవారం గండీడ్ మండల కేంద్రంలో పర్యటించనున్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాల భవన నిర్మాణం కోసం భూమి పూజలో పాల్గొని, మధ్యాహ్నం 2: 00 గంటలకు వెన్నచేడ్ చెరువు , సాలర్ నగర్ ప్రాజెక్ట్ లో సబ్సీడీ చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్