చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్న ఎమ్మెల్యే

70చూసినవారు
చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్న ఎమ్మెల్యే
చౌడాపూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొనడం జరుగుతుందని శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, మీడియా మిత్రులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్