నర్సరీని సందర్శించిన ఎంపీడీవో

72చూసినవారు
నర్సరీని సందర్శించిన ఎంపీడీవో
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఎంపీడీవో రామకృష్ణ నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నర్సరీలో మొక్కల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి మొక్కలు పెరుగుదలకు కృషి చేయాలి అన్నారు. గ్రామంలో మొక్కలు నాటి మొక్కల పెరుగుదలకు బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు. గ్రామంలో మొక్కలు నాటి మొక్కల పెరుగుదలకు బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్