పరిగి: విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ డొనేషన్

83చూసినవారు
పరిగి: విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ డొనేషన్
ప్రాథమికోన్నత పాఠశాల కడ్లాపూర్ లో సంకల్ప ఫౌండేషన్, జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ వారి ఉమ్మడి ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను డొనేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరుగుతుందని, విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు రోజు పంపించడానికి అవకాశం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్