అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పరిగి శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా పరిగిలో 1000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పరిగి నగర కార్యదర్శి సాయి గణేష్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, హాస్టల్ కన్వీనర్ ధనరాజ్, మహిళ కన్వీనర్ గాయత్రి, ఎస్ ఎఫ్ డి కన్వీనర్ భీమ్ రెడ్డి, ఎస్ ఎఫ్ ఎస్ మహేష్, సాయి గణేష్, నందు, సేవేంద్రనాథ్, సాయి విశ్వనాథ్, అరుణ్, హరికృష్ణ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.