పరిగి: బీజేపీ అధ్యక్షుడిగా మూస నరసింహ

64చూసినవారు
పరిగి: బీజేపీ అధ్యక్షుడిగా మూస నరసింహ
పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడుగా మూస నరసింహాని నియమిస్తూ నియోజకవర్గం ఇంచార్జ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వికారాబాద్ జిల్లా కౌన్సిల్ మెంబర్ గా కుర్వకృష్ణ ను ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్