సర్వసభ్య సమావేశం

54చూసినవారు
సర్వసభ్య సమావేశం
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అరవింద్ రావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలలో ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్