దోమ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా రూప లక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలల్లో భాగంగా దోమ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మంజుల మొగలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీపై వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా బదిలీపై వెళ్లినటువంటి ప్రిన్సిపాల్ మంజుల, నూతన ప్రిన్సిపల్ రూప లక్ష్మి, అధ్యాపకులు బంద్య కు విద్యార్థుల్లో అధ్యాపకులు సన్మానించి సాధారంగా ఆహ్వానించారు.