కుక్కల దాడిలో గొర్రెలు మృతి

71చూసినవారు
కుక్కల దాడిలో గొర్రెలు మృతి
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలో కొత్తపల్లి గ్రామంలో కుంట మల్లేశం సోమవారం రాత్రి తమ పొలంలో 50 గొర్రెలను తమ షెడ్డులో వేసి ఇంటికి వెళ్ళాడు. మంగళవారం వెళ్లి గొర్రె పిల్లలను చూడగా 50 గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మృతి చెందాయి. దీంతో గొర్రెల కాపరి మల్లేశం కన్నీరు మున్నీరు అయ్యాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఎవరైనా పెద్దలు ఆర్థిక సహాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్