సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు

68చూసినవారు
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం కిసాన్ మోర్చా అధ్యక్షులు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సత్యాగ్రహ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్