చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

69చూసినవారు
చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు శుక్రవారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం నిరుపేదలకు వరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్