పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీఓ

82చూసినవారు
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీఓ
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో మంగళవారం ఎం పి ఓ కరీం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పారిశుద్ధ్య పనులను సమయపాలన పాటిస్తూ చేయాలన్నారు. గ్రామంలో నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. సీజన్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్