రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో బుధవారం మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఎంఈఎఫ్) సీనియర్ నాయకులు బేరి లింగం, యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కుంటి మల్లేష్ మాదే, ఎంఈఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదయ్య మాదిగ హాజరై ప్రసగించారు. జిల్లా వ్యాప్తంగా ఎంఈఎఫ్ నూతన కమిటీలో వేయడం జరుగుతుందన్నారు.