సీఎం దిష్టి బొమ్మ దహనం

84చూసినవారు
సీఎం దిష్టి బొమ్మ దహనం
ఎమ్మెల్యే సబితా ఇంద్రరెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తాండూర్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు గురువారం ఆందోళనకు దిగారు. పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద సీఎం దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్