తాండూర్ నుండి జహీరాబాద్ వెళ్లే దారిలో వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ దగ్గర రోడ్డుపై పడి ఉన్న చెత్త ట్రాక్టర్లలో తీసుకెళ్లే మున్సిపల్ కార్మికులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అటుగా వెళుతున్న ట్రాక్టర్ నుండి రోడ్డుపై పడిన చెత్తను చూడకుండా వెళ్తున్నారని ప్రయాణికులు శుక్రవారం వాపోతున్నారు.