ముదిరాజులకు రిజర్వేషన్ కల్పించాలని సోమవారం రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ పిలుపుమేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతిక్ జైన్ కు ముదిరాజ్ సంఘం నాయకులు వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ ముదిరాజులను బిసి-డి నుండి బీసీఏ లోకి మార్చాలన్నారు. ముదిరాజ్ లు సామాజిక విద్య, ఆర్థిక ఉద్యోగ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు.