తాండూర్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

50చూసినవారు
తాండూర్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తాండూర్ డివో భానుప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 4: 00 గంటల నుంచి 6: 00 గంటల వరకు 33 కేవీ బషీరాబాద్, పేదేముల్, యాలల్ మండలం, కరణ్ కోర్ట్, గౌతపూర్, ఫీడర్స్‌పై టీజీ ట్రాన్స్‌కో మరమ్మతులు ఉన్నందువలన విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్