దరఖాస్తు చేసుకోండి!

84చూసినవారు
దరఖాస్తు చేసుకోండి!
మహమ్మదాబాద్ మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ఇంటర్ జూనియర్ కళాశాలలో వివిధ సబెక్టుల్లో బోధించేందుకు అధ్యాపకులు కావాలని కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ పేర్కొన్నారు. ఎమ్మెస్సీ, ఎంఏ, తదితర విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలుగు, బోటనీ, కెమిస్ట్రీ, కామర్స్, ఇంగ్లీష్, జువాలజీ, అర్థశాస్త్రం సబెక్టుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. మిగతా సమాచారం కోసం కళాశాలకు వచ్చి సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్