విద్యార్థులకు స్వచ్ఛతా హీ సేవపై అవగాహన

56చూసినవారు
విద్యార్థులకు స్వచ్ఛతా హీ సేవపై అవగాహన
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ భరత్ కుమార్ కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం ద్వారా కంపోస్ట్ ఎలా తయారు చేయాలో వివరించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్