బషీరాబాద్: సీసీ కెమెరా ఏర్పాటుకు రూ. 50 వేల విరాళం

74చూసినవారు
బషీరాబాద్: సీసీ కెమెరా ఏర్పాటుకు రూ. 50 వేల విరాళం
బషీరాబాద్ మండల పరిధిలోని మైల్వర్ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ శ్యాంగ్ శెట్టి సతీష్ రూ. 50 వేలను ఎస్ఐ శంకర్ సమక్షంలో సీసీ కెమెరా టెక్నీషియన్ ఆఫ్రోజ్కి అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ధన్యవాదాలు తెలుపుతూ సీసీ కెమెరాలను గురువారం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్