108లో ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం

81చూసినవారు
108లో ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం
కోటపల్లి మండలానికి చెందిన గర్భవతి భారతికి పురిటి నొప్పులు రాగానే 108కి ఫోన్ చేశారు. అక్కడికి చేరుకుని తాండూరు హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో నొప్పులు ఎక్కువ అవ్వడంతో అంబులెన్సులో డెలివరీ నిర్వహించారు. భారతి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ వినయ్ సూచనలు పాటిస్తూ డెలివరీని విజయవంతంగా నిర్వహించినందుకు సిబ్బంది మోహన్ బలరాజ్ ను అభింనందించారు.

సంబంధిత పోస్ట్