దౌల్తాబాద్: ఘనంగా శ్రీ వీరభద్రేశ్వర స్వామి రాథోత్సవం

72చూసినవారు
దౌల్తాబాద్: ఘనంగా శ్రీ వీరభద్రేశ్వర స్వామి రాథోత్సవం
దౌల్తాబాద్ మండలంలోని గుండేపల్లి గ్రామంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి అధ్యయన బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఆదివారం తెల్లవారుజామున ఘనంగా జరిగింది. రథోత్సవంలో భాగంగా స్వామివారి మేలుకొలుపు, నిత్యఆరాధన, కార్యక్రమాన్ని నిర్వహించిన అనంత రం రథోత్సవ కార్యక్ర మాన్ని పెద్ద అయ్యా ఆధ్వర్యంలో నిర్వహించారు. వీరభద్రేశ్వర నమస్వారాలు, గోవిందా నామస్మరణతో భక్తులు రథం వెంటనడిచారు.

సంబంధిత పోస్ట్