రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దీక్ష

56చూసినవారు
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దీక్ష
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి న్యాయం చేయాలని కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు కిరణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్