కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెప్పుల పంపిణీ

80చూసినవారు
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెప్పుల పంపిణీ
వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం వికారాబాద్ మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్