పిఆర్టియుటిఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక

83చూసినవారు
పిఆర్టియుటిఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక
కొడంగల్ మండల పిఆర్టియుటిఎస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అబ్దుల్ హక్, ప్రధాన కార్యదర్శిగా దినేష్ సింగ్, అసోసియేట్ అధ్యక్షుడిగా వెంకటేశం, మహిళ ఉపాధ్యక్షులుగా రజిత రెడ్డి, కార్యదర్శిగా బస్వంత్, మహిళా కార్యదర్శిగా మహేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, హెల్త్ కార్డుల వంటి డిమాండ్ల సాధన కోసం పోరాడుతామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్