వికారాబాద్ జిల్లా నవాబ్ పెట్ మండలం పీహెచ్సీలో ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న బేగరి జంగయ్యకు శుక్రవాహం డాక్టరు ఎం.రోహిత్ సీహెచ్ఓ రఫీ ఆధ్వర్యంలో శాలువ కప్పి గజమాలతో సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగానికి బదిలీ సహజమే అన్నారు. ఈ కార్యక్రమంలో తోటి ఉద్యోగులు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.