వికారాబాద్ జిల్లాలో 70, 219 మందికి రైతు భరోసా

60చూసినవారు
వికారాబాద్ జిల్లాలో 70, 219 మందికి రైతు భరోసా
రెండో రోజుల్లో వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 70, 219 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని 70, 219 మంది రైతుల ఖాతాలో రూ. 32, 99, 94, 264 కోట్లు జమయ్యాయని తెలిపారు. మిగతా రైతులకు సైతం త్వరలో డబ్బులు జమవుతాయన్నారు.

సంబంధిత పోస్ట్