అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

54చూసినవారు
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో సోమవారం ఉదయం లక్క గళ్ళ పెద్ద ఎల్లమ్మ( 55)హఠాత్తుగా మరణించడంతో వారి కుటుంబానికి అంబేద్కర్ యువజన సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల కొరకు 5, 000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్