మహనీయుల త్యాగఫలమే స్వాతంత్రం..

76చూసినవారు
మహనీయుల త్యాగఫలమే స్వాతంత్రం..
గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హెచ్ ఎమ్ అరుణ దేవి మాట్లాడుతూ ఎంతో మంది మహనీయులు తన ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్య్రం తెచ్చిపెట్టరాన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోరు కృష్ణయ్య, కె. వెంకటయ్య, కె. సికిందర్, కె. తుకారం, వంట వర్కర్ బాల కిష్టయ్య గౌడ్, చెన్నమ్మ , విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్