వికారాబాద్ జిల్లా గంగారంలో గురువారం మధ్యాహ్నం వీధి కుక్కలు పాపపై ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి. అయితే గతంలో గంగారానికి చెందిన కొందరు వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ కి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేకపోయారని ఇప్పుడు పిల్లలను కుక్కలు ఇలా కరుస్తూ ఉన్న కానీ అధికారులు పట్టించుకోవడంలేదని అధికారుల తీరుపై మండిపడ్డారు.