ఘనపూర్ గ్రామంలో సోమవారం పలువురు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. భారతీయ సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయం. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వర్ధిల్లడం వెనుక అంబేడ్కర్ కృషి ఉంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ సంఘ్షేమ సంగం జిల్లా కార్యదర్శి వడ్ల సంగమేశ్వర్ అన్నారు.