గో బ్యాక్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

64చూసినవారు
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ శనివారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడ ఉందని చెప్పిన యాదయ్య కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఆస్యాస్పదం అన్నారు. యాదయ్య కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసులు పెట్టించాడని దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్