పెద్దవార్వాల్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

69చూసినవారు
పెద్దవార్వాల్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
గండీడ్ మండల పరిధిలోని పెద్దవార్వాల్ గ్రామంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రాథమిక కొన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శంకర్ నాయక్ మువ్వెన్నల జెండా ఎగుర వేశారు. నూతనంగా బదిలీపై వచ్చిన హెచ్ఎం శంకర్ నాయక్ ను గ్రామ నాయకులు, యువజన సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. విద్యార్థుల ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మండల నాయకులు, ఉపాధ్యాయులు యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్