వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు సభాపతి, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ప్రజా పాలన ఏర్పడి ఏడాది అవుతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు అన్ని పార్టీల మద్దతుతో రాష్ట్ర అత్యున్నత పదవి అయిన అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎంత పెద్ద పదవి అయిన నా ఆత్మ, శ్వాస వికారాబాద్ ప్రజలే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్నారు.