స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారం వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం (లాలాగూడ)వికారాబాద్ లో జాతీయ జెండాను ఎగురవేసిన వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. ఈ సందర్బంగా అయన స్వాతంత్ర సమరయోధుల త్యాగలను స్మరించుకుని వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరుతూ, అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.