వికారాబాద్ జిల్లాలో నేడు భారీ వర్షాలు

50చూసినవారు
వికారాబాద్ జిల్లాలో నేడు భారీ వర్షాలు
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వికారాబాద్‌లో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్