అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు: ఎస్సై

55చూసినవారు
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు: ఎస్సై
తాండూర్ మండలం గోపన్పల్లి గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించిన కరణ్ కోట్ పోలీసులు ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎస్సై విఠల్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గోపాన్పల్లి నుంచి కరణ్ కోట్ గ్రామానికి టీఎస్ 34 ఈటీఆర్ 2171 నంబర్ గల ట్రాక్టర్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.

సంబంధిత పోస్ట్