బాలికతో అసభ్యకర చాటింగ్.. రిమాండ్ కు తరలింపు

53చూసినవారు
బాలికతో అసభ్యకర చాటింగ్.. రిమాండ్ కు తరలింపు
రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు బాలికతో అసభ్యకర చాటింగ్ చేసి జైలు పాలు అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు. తాండూరు మండలానికి చెందిన ఓ బాలికను ఏపీలోని నెల్లూరుకు చెందిన యువకుడు వేధించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈమేరకు శుక్రవారం కరణ్ కోట్ ఎస్సై విఠల్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. బాలికను వేధించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండు తరలించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్